Wednesday, June 13, 2012

యోధాన యోధులు - 1961 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 14.09.1961 గురువారం )

బాలాజీ ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. శంకర్
సంగీతం: అశ్వద్ధామ
తారాగణం: ఎస్. వరలక్ష్మి,ఎం.ఎన్. రాజం,పి. యస్. వీరప్ప,ఎస్.ఎస్. రాజేంద్రన్,కమలా లక్ష్మణ్

                  ఈ చిత్రంలోని పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు

01. కలనుగని నిన్నలనుగనీ మన ఆశల అలలలో - సి. గోవిందరాజన్, నిర్మల - రచన: నారపరెడ్డి
02. కాంతి వోలె కళకళగా కపురమటుల ఘుమఘుమగా - కె.రాణి,వైదేహి - రచన: శ్రీరామచంద్
03. కులమూ బలమూ చేరెనుగా అని ఫలమూ బలిగా - ఎ.పి. కోమల - రచన: వరప్రసాద రావు
04. గతము నేరవో గతులు మారెనో అభయదానమే లేదో - వైదేహి - రచన: శ్రీరామచంద్
05. చిలిపివి రారాజా  బంగారు మా రాజా - నిర్మల, వైదేహి - రచన: వరప్రసాద రావు
06. టిక్కు టెక్కుల చిట్టి టెక్కు నిక్కు హోయల చిట్టి - కె. రాణి - రచన: సుంకర
07. డోలు మేళము కోట్టండహా డప్పు కొట్టి పాడం డహో - కె. రాణి బృందం రచన: సుంకర
08. భారతవీరా ఓ భారత వీరా - సి. గోవిందరాజన్,రఘురాం,విజయలక్ష్మి - రచన: శ్రీరామచంద్
09. మహిత మహాపవిత్రమానిత ఘనకీర్తి కాంతికళా - వైదేహి, జి.కె. రాజం రచన: సుంకర
10. మేఘం శపించెనమ్మా విధి పగచూపెనమ్మా విలయం జలప్రళయం - వైదేహి - రచన: శ్రీరామచంద్
11. వీరనివాసం భారతదేశం జగతికి ఆదర్శం నీటికి నిలయం - సి. గోవిందరాజన్ - రచన: శ్రీరామచంద్



No comments:

Post a Comment