పద్మినీ పిక్చర్స్ వారి దర్శకత్వం: బి.ఆర్. పంతులు గీత రచన: శ్రీరామచంద్ సంగీతం: టి.జి. లింగప్ప తారాగణం: బి. సరోజాదేవి, యం.వి. రాజమ్మ,లీలావతి,రమాదేవి,రాజకుమార్,బాలకృష్ణ | ||
---|---|---|
ఈ చిత్రంలోని పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు 01. అనురాగాలే పాడెను కనులు అహ తూలాయి ఆనంద గీతాలు - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి 02. ఇది చిన్నారి కన్నియ మనసైన మాట యవ్వన వనిలో - ఎస్. జానకి 03. కనుల చెలి సోలినది అతడేనులే ఎదను తోలి ఆశలు - పి. సుశీల 04. కలుష హృదయములిచ్చు పుష్పము నోల్లడయ్య తాను - పి. సుశీల 05. కిత్తూరు చెన్నమ్మ ముద్దుల పుత్రుడు ఉత్తమ గుణముల - ఎస్.జానకి, రాఘవులు బృందం 06. క్షేమసాగర లోకపాలనా హే నమోస్తు నమోస్తుతే - పి.బి. శ్రీనివాస్ 07. చెన్న మల్లికార్జునా అవని నీదు నాటకమేగా అందు నేను - ఎస్. జానకి 08. దేవుడూ దేవుడూ దేవుడన ఎవరు - పి.బి. శ్రీనివాస్, రాఘవులు, రుద్రప్ప 09. పువ్వుల నడిచే నవ్వుల రాణి తానాన తందాన - ఎస్. జానకి బృందం 10. మహారాజా యోగమిటు పరితాపమా పలుగతుల విధి - పి.బి. శ్రీనివాస్ 11. మాతృదేవతను కానగ తలచి వేచితివా బ్రమతో పిలిచి - పి.బి. శ్రీనివాస్ 12. మేడికి పువులేదే కడలికి కొనలేదే ఆకాశమునకు తుది లేదే - ఎస్.జానకి, ఎ.పి. కోమల బృందం |
Thursday, July 8, 2021
రాణి చెన్నమ్మ - 1961( డబ్బింగ్ )
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment