Friday, August 13, 2021

రాజసింహ - 1969


( విడుదల తేది: 27.08.1969 బుధవారం )
రాజా పిక్చర్స్ వారి
దర్శకత్వం: సుబ్బరామదాసు
సంగీతం: సత్యం
తారాగణం: కాంతారావు,వాణిశ్రీ,గీతాంజలి,బాలకృష్ణ,రాజనాల,జగ్గారావు,మీనాకుమారి,జ్యొతిలక్ష్మి

01. అందుకో జాబిలీ రాగకుసుమాంజలి నీపాలనలో జగాలన్నీ - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వీటూరి
02. అందుకో యవ్వనం అందులో ఉందిలే పరవశం - ఎస్. జానకి - రచన: రాజశ్రీ
03. ఏటేట జాతరచేసి ఏడుపుట్ల కుంభం పోసి - మాధవపెద్ది, రఘురాం,మూర్తి బృందం - రచన: వీటూరి
04. ఓ సింకిరిబంకిరి సిన్నోడా ఓ వంకర టింకర వన్నెకాడా - స్వర్ణలత బృందం - రచన: వీటూరి
05. కోరికల గువ్వ మొహాల మువ్వ బంగారుగవ్వ రంగేళి రవ్వ - ఎస్. జానకి - రచన: వీటూరి
06. నాగుండెల్లోన ఘుమ ఘుమలాడె ఏదో తెలియని వేడి - ఎస్.జానకి, ఎస్.పి. బాలు - రచన: వీటూరి
07. నిదుర కన్నెలు నీతో ఆటాడే వేళ నీతల్లి పాడేరా కన్నీటి జోల - ఎస్. జానకి - రచన: వీటూరి



No comments:

Post a Comment