Monday, June 11, 2012

మావూరి మొనగాళ్ళు - 1972


( విడుదల తేది: 05.05.1972 శుక్రవారం )

సూర్యరాజ్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: విజయ్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,విజయలలిత,జ్యోతిలక్ష్మి,మిక్కిలినేని,భవాని,జయకుమారి

             ఈ చిత్రంలోని పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు

01. అరె పోబే పోజుగాడా  చెల్లవోయి దాబులీడ మహా మహా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
02. అరె వారేవా అరె జారేజా ఈ చిన్నదంటే మజాకా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి
03. పెగ్గు వేసుకో నిగ్గు చూసుకో మత్తులోనే మజా చేసుకో - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
04. వెలిగించు క్రాంతి జ్యోతి పలికించు విరహగీతి - పి. సుశీల - రచన: వీటూరి
05. హై నా జిలిబిలి తళుకుల పొంకం హే కావాలా  - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి



No comments:

Post a Comment