Monday, June 11, 2012

మన వూరి కధ - 1976


( విడుదల తేది: 12.06.1976 శనివారం )
ఆర్.కె.ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. హేమాంభరధర రావు
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: కృష్ణ,జయప్రద,రోజారమణి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,
ప్రభాకర రెడ్డి,రావు గోపాల రావు

01. అందించు అందించు హాయిగా అందాల ప్రేమ నాకు తీయగా - ఎస్.పి. బాలు, వసంత - రచన: అప్పలచారి
02. ఏపల్లె సాటిరాదు మా పల్లెకు ఇక్కడే పుడతాను జన్మజన్మకు - పి. సుశీల - రచన: గోపి
03. ఓయమ్మామల్లమ్మా వరహాల మల్లమ్మా చేయెత్తి - ఎస్.పి. బాలు, రాఘవులు బృందం - రచన: కొసరాజు
04. గోదారికి ఏ ఒడ్డుఐనా నీరు ఒక్కటే కుర్రదానికి ఏవైపైనా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
05. మామకూతురా నీతో మాటున్నది పడుచు గుండె నీ పొందు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: గోపి
06. వచ్చిందీ కొత్త పెళ్లికూతురు మనసుకు తెచ్చింది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: గోపి
                                    ----   పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు ----



No comments:

Post a Comment