Saturday, June 23, 2012

రిక్షా రాముడు - 1972 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 26.01.1972 బుధవారం )

శ్రీ విఠల్ అండ్ సేలం రాజ్ కుమార్ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: ఎం. కృష్ణన్
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్ మరియు రాఘవులు
గీత రచన: రాజశ్రీ
తారాగణం: ఎం.జి. రామచంద్రన్,సుందర్ రాజన్,అశోకన్,రామదాసు,పద్మిని,మంజుల, జ్యొతిలక్ష్మి

               ఈ చిత్రంలోని పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు

01. అది దుర్మార్గుల నవ్వు అహంకారపు నవ్వు - టి. ఎం. సౌందర్ రాజన్
02. అనురాగం చిందే కడలి ఊరించే ఈ చిరుగాలి - టి. ఎం. సౌందర్ రాజన్
03. ఒయ్యారి భామల అందం పూలకు సాటి అది మొహనమో - పి. సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
04. కొండపక్క తోటలో కూనమర్రిచెట్టుంది కూనమర్రి చెట్టు క్రింద - టి. ఎం. సౌందర్ రాజన్, పి. సుశీల
05. బంగారు దీపాల రధమందు బంగారు కలలాగ వచ్చా - టి. ఎం. సౌందర్ రాజన్, పి. సుశీల



No comments:

Post a Comment