Saturday, June 23, 2012

రివాల్వర్ రాణి - 1971


( విడుదల తేది: 13.05.1971 గురువారం )

రవిచిత్రా ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: కె.వి.ఎస్. కుటుంబరావు
సంగీతం: సత్యం
తారాగణం: విజయలలిత,విజయశ్రీ,జ్యొతిలక్ష్మి,సత్యనారాయణ,రాజబాబు,
త్యాగరాజు,రావు గోపాలరావు

01. ఇదిగో ఇటు చూడరా మదిలో మది లేదురావలపు రగిలింది - పి. సుశీల బృందం - రచన: ఆరుద్ర
02. కనుగీటి రమ్మంటే అంత సులువుగా వస్తానా సోగాసంతా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
03. నీలోన నీటుంది నాలోన గోటుంది నీమీద మోజుందిరా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
04. పు పు పు పువ్వుల రెమ్మా ముద్దుల గుమ్మా - ఎస్.పి.బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
05. రేయి చలి చలి అహహ అహహ హాయి గిలి గిలి ఓహో హా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర

                   - పాటల ప్రదాత శ్రీ ఎస్.ఆర్.కె. సాగర్ గారు. వారికి నా ధన్యవాదాలు - 


No comments:

Post a Comment