Monday, June 11, 2012

మా యి౦టి వెలుగు - 1972


( విడుదల తేది: 01.11.1972 బుధవారం )
మహేశ్వరీ మూవీస్ వారి
దర్శకత్వం: విజయ్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,చంద్రకళ,వెన్నెరాడై నిర్మల,అంజలీదేవి,హలం,సత్యనారాయణ,త్యాగరాజు,బాలకృష్ణ

01. అబ్బబ్బబ నా చెంప చెళ్ళుమన్నాఒళ్ళు ఝల్లుమన్నా- ఎస్.పి. బాలు - రచన: దాశరధి
02. ఏరా సిన్నోడా సిగ్గెందుకు రారా సోగ్గాడా నా ముందుకు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
03. ఓ బులి బులి బుగ్గల పిల్లా నీ జిలిబిలి నడకలు - ఎస్.పి. బాలు,ఎస్.జానకి కోరస్ - రచన: దాశరధి
04. కన్నీరే చేదోడా కష్టాలే నా నీడ చెలరేగే చీకటిలో చిరుదీపం - పి. సుశీల - రచన: శ్రీశ్రీ
05. బడాయికోరు అబ్బాయిగారు బయలుదేరినాడే - పి. సుశీల బృందం - రచన: కొసరాజు
06. శుక్లాంబరధరం విష్ణుం ( ప్రారంబ శ్లోకం ) - ఎస్.పి. బాలు - సంప్రదాయం
                                   - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. నే చాటు మాటుగా - ఎస్.పి. బాలు - రచన: దాశరధిNo comments:

Post a Comment