Monday, June 11, 2012

మావూరి గ౦గ - 1975



( విడుదల తేది : 11.09.1975 గురువారం )
రాధికా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె.యస్.ఆర్. దాస్
సంగీతం: యార్లగడ్డ
తారాగణం: లక్ష్మి,సత్యనారాయణ,జగ్గయ్య,పద్మనాభం,ధూళిపాళ,సూర్యకాంతం.పి.ఆర్. వరలక్ష్మి

01. ఈ మనుషుల బ్రతుకులు వెలిగించని దేవ్వెలు కన్నీటి కడలిలో - పి. సుశీల - రచన: గోపి
02. ఎంత మంచి రోజో మామా ఎంత మంచి మాటా మామా - పి. సుశీల - రచన: దేవులపల్లి
03. గోరింట పిలిచే కోనేరు పిలిచే కోవెల్లో మాతల్లి గొంతెత్తి పిలిచె - పి. సుశీల - రచన: దేవులపల్లి
04. నీకోసం నా హృదయం ఊగింది నేడు నీ రూపం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాశరధి
05. బంగారు బాబు చిన్నారి పాపా వినుడీ వినుడీ వింతకధ - పి. సుశీల బృందం - రచన: కొసరాజు
06. బంగారు బాబు చిన్నారి పాపా వినుడీ వినుడీ వింతకధ - పి. సుశీల - రచన: కొసరాజు
07. హరిహరి నారాయుడో ఆదినారాయుడో కరుణించి - ఎస్.పి. బాలు - రచన: డి.వి. నరసరాజు
              


No comments:

Post a Comment