Monday, June 11, 2012

మీనా - 1973


( విడుదల తేది: 28.12.1973 శుక్రవారం )
విజయకృష్ణా ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: విజయనిర్మల
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: కృష్ణ, విజయనిర్మల,జగ్గయ్య,గుమ్మడి,చంద్రకళ, ఎస్. వరలక్ష్మి,సూర్యకాంతం,రమాప్రభ

01. అమ్మమ్మమ్మమో అమ్మాయిగారండి ఆగండి చూడండి  - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. పెళ్ళంటే నూరేళ్ళ పంట అది పండాలి కోరుకున్న వారిఇంట - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
03. మల్లెతీగవంటిది మగువ జీవితం చల్లన పందిరి ఉంటే అల్లుకు - పి. సుశీల - రచన: దాశరధి
04. శ్రీభద్రాచలరామా రఘుకుల (రాణి రుద్రమ్మ బుర్రకధ ) - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర
05. శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహు తీపి - పి. సుశీల - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment