Tuesday, June 12, 2012

మన్మధ లీల - 1976


( విడుదల తేది: 17.07.1976 శనివారం )

శ్యాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
దర్శకత్వం: కె. బాలచందర్
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వీటూరి సుందర రామూర్తి
తారాగణం: కమల్ హాసన్,జయప్రద,వై. విజయ,సునందిని,హలం,కుచలకుమారి

01. కుశలమేనా కుర్రదానా నీ హృదయం శాంతించెనా - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. ఫట్ ఫట్ ఛట్ ఛట్   నిన్నొక మేనక నేడొక ఊర్వశి ఏరా తమ్ముడూ - ఎస్.పి. బాలు కోరస్
03. మన్మధలీలా మధురము కాదా మనస్సునరేపే తీయని బాధ - ఎస్.పి. బాలు
04. హల్లో మైడియర్ రాంగ్ నెంబర్ గొంతుకే వింటే ఎంత మధురం - ఎస్.పి.బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి



No comments:

Post a Comment