Monday, June 11, 2012

మా౦గల్య భాగ్య౦ - 1974


( విడుదల తేది: 07.09.1974 శనివారం )
రేఖా అండ్ మురళీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. పద్మనాభం
సంగీతం: పి. భానుమతి మరియు ఎం. ముత్తు
తారాగణం: పద్మనాభం,పి. భానుమతి,రమాప్రభ,జయంతి,శుభ,జగ్గయ్య,చంద్రమోహన్,శ్రీధర్

01. అందాల ఈ మల్లెమాలా మెడలో నవ్వే నీవేళా - పి. సుశీల, వాణిజయరాం - రచన: దాశరధి
02. ఇద్దరి తల్లుల వరమిదే ఇంట వెలసెనే ఆనంద నిలయమే - పి. భానుమతి - రచన: వీటూరి
03. ఛాలెంజ్ మెరుపులాగ ఉరుకుతున్నఅమ్మాయి - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: డా. సినారె
04. నీలి గగనాలతాకే శిఖరాలపైన వెలసింది - ఎస్.పి. బాలు,వాణి జయరాం - రచన: చెరువు ఆంజనేయశాస్త్రి
05. సప్తాస్వరధమారూడం ప్రచండం కశ్యపాత్మజం ( పద్యం ) - ఘంటసాల
06. రామకధ మరీ మరీ అనరాదా జన్మ తరించునులే - పి. భానుమతి - రచన: వీటూరి
07. రావేలనే సఖి ప్రియా రాదా కలకాలం అనురాగం నా మదిలోన - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
08. రావేలనే సఖి ప్రియా రాదా కలకాలం అనురాగం ( బిట్ ) - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
09. లెట్ మి సై లెట్ మి క్రై వెన్ ఐయాం బ్లూ  - పి. భానుమతి - రచన: టోని
         
                                                   ఈ క్రింది పాట అందుబాటులో లేదు


01. బ్రాందీ బాగుంది బలే గమ్మత్తుగానే ఉంది - పద్మనాభం,ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: అప్పలాచార్య


గమనిక: పద్మశ్రీ భానుమతి గారి పాటలకు స్వయంగా ఆవిడే సంగీతం సమకూర్చారు - మిగిలిన పాటలకు
కోదండపాణి సహచరుడైన ఎం. ముత్తు సంగీతం సమకూర్చారు.



No comments:

Post a Comment