Monday, June 11, 2012

మాంగల్యానికి మరోముడి - 1976


( విడుదల తేది: 02.07.1976 శుక్రవారం )
హేరంబ చిత్రమందిర్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాద్
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: రామకృష్ణ,జయప్రద,జయమాలిని,రమాప్రభ,దేవదాసు,లక్ష్మీకాంత్, కాకరాల, గుమ్మడి

01. అంతా మరుపే మైమరుపే నీ అందం  - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: వేటూరి
01. ఇదికూడా ఒక నవ్వే అది శ్రుతిలో ఉంటె నీ నవ్వే - పి. సుశీల - రచన: వేటూరి
02. ఈతీగ పలికినా నా గొంతు కలిపినా ఉదయించే  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
03. తాగిన తప్పాయెనా స్వామీ నే తాగిన తప్పాయెనా - పి. సుశీల - రచన: వేటూరి
04. పిల్లగాలి వేచింది పల్లవి కోసం మల్లెపొద వేచింది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె



No comments:

Post a Comment