Saturday, June 23, 2012

రామ్ రహీమ్ - 1974


( విడుదల తేది: 12.12.1974 గురువారం )

రాజ్యలక్ష్మీ కంబైన్స్ వారి
దర్శకత్వం: బి. ఏ. సుబ్బారావు
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: బాలకృష్ణ,హరికృష్ణ,జానకి, సత్యనారాయణ,రోజారమణి, చంద్రమోహన్,రేలంగి,ధూళిపాళ

01. ఎగిరే గాలిపటానికి దారం ఆధారం నా నిరుపేద జీవితానికి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
02. కలలే కన్నాను శిలనై ఉన్నాను పలుకని గొంతుతో ఏమని - పి. సుశీల - రచన: దాశరధి
03. నేను కత్తుల రత్తయ్యనులే నేను నెత్తురు నరసయ్యనులే - మహమ్మద్ రఫీ, ఎం. రమేష్ - రచన: దాశరధి
04. ప్రపంచమంతా ఝూటా ఇది మోసగాళ్ళ సయ్యాట - ఎస్.పి. పి. బాలు - రచన: సముద్రాల జూనియర్
05. రిక్షా తొక్కాలిరా నా సామిరంగా సైకిల్ రిక్షా తొక్కాలిరా - ఎం. రమేష్ బృందం - రచన: కొసరాజు

                                              ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. యునానీ హకీం హూ ఈరాన్ సే ఆయా హూం - మహమ్మద్ రఫీ, ఎం. రమేష్ - రచన: దాశరధి



No comments:

Post a Comment