Saturday, June 23, 2012

రాముని మించిన రాముడు - 1975



( విడుదల తేది :  12.06.1975 గురువారం )
రాజేశ్వరీ ఫైన్ఆర్ట్స్ వారి
దర్శకత్వం: ఎం.ఎస్. గోపీనాద్
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: ఎన్.టి. రామారావు,ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,అల్లు రామలింగయ్య, వాణిశ్రీ,
శ్రీవిద్య,ఎస్. వరలక్ష్మి

01. అందరిదీ విజయం దేశరక్షణకు ప్రాణాలొడ్డిన - ఎస్.పి. బాలు, రామకృష్ణ బృందం - రచన: డా.సినారె
02. ఇది నా పుట్టిన రోజు ఈ చిరంజీవి పుట్టిన రోజు ఆడుతూ - ఎం. రమేష్ - రచన: డా. సినారె
03. ఇదేనా మన నీతి ఇదేనా మన ఖ్యాతి మన సభ్యత - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
04. ఏవొ చుక్కల్లో ఉన్నాను నేను నీవే రావాలిరా ఏదో మైకంలో - పి. సుశీల - డా. సినారె
05. చిన్నారి నా రాణి చిరునవ్వులే నవ్వితే గాలి ఈల వేసింది - ఎస్.పి. బాలు, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
06. ప్రేమకు నీవే దేవుడవు రాముని మించిన రాముడవు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాశరధి



No comments:

Post a Comment