Tuesday, June 12, 2012

మ౦చి మనుషులు - 1974


( విడుదల తేది: 18.10.1974 శుక్రవారం )

జగపతి పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి.బి. రాజేంద్రప్రసాద్
సంగీతం: కె.వి. మహాదేవన్
తారగణం: శోభన్ బాబు,మంజుల,జగ్గయ్య,నాగభూషణం,రాజబాబు,అంజలీదేవి

01. నిన్ను మరచిపోవాలని అన్ని విడిచి వెళ్లాలని ఎన్నో సార్లు - ఎస్.పి. బాలు కోరస్ - రచన: ఆత్రేయ
02. నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
03. పడకు పడకు వెంట పడకు పడచు పిల్లకు ఆశపడకు - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. పెళ్లయింది ప్రేమ విందుకు వేళ అయ్యింది - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
05. విను నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర
06. హరిలో రంగ హరి అమ్మాయిగారి హరి హరిలో రంగ హరి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ

                                             ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. నీవు లేని నేను లేను ..అందరిలాగే నాకు ఒక అమ్మ - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment