Tuesday, June 12, 2012

మ౦గళ సూత్ర౦ - 1946



( విడుదల తేది : 21.11.1946 గురువారం )
ప్రభాకర్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: డి.యన్. కొట్నీస్
సంగీతం: పి. మునుస్వామి
తారాగణం: ప్రభాకర్,సుబ్బారావు చౌదరి, ఎ. రామనాధ శాస్త్రి,
లక్ష్మీ రాజ్యం,ఇందిర,కనకం,బాలసరస్వతీ దేవి

01. మామయ్యోచ్చేడే మా మామయ్యోచ్చేడే  ఏమిటి తెచ్చాడే - జిక్కి, పిఠాపురం

          పాటల వివరాలు మాత్రమే -  పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. అందగాడే బలే సోగ్గాడే  ఎందుకలా నవ్వుతాడు -
02. అలుకా పలుకవేరా కృష్ణా నాపై అలుకా -
03. ఎటుల పోయేడో తానిపుడేమైనాడో నే చేసిన దోసము -
04. ఎలాగ నను చూడకలాగ విడిపోడ మెలాగా -
05. తెలవారె తేలవారె చీకటితీరె యేమో లోకము మారె -
06. తెల్లారిందిలే చీకటిని చీల్చుకొని వేలుగోచ్చినాది -
07. పగలంతా తగవులా రాత్రంతా నగవులా బలే మంచి కాపురమే -
08. హాయిగా పాడవే కోయిలా హాయిగా తియ్యగా పాడవే -

గమనిక: ఈ చిత్రాన్ని "మంగళ సూత్రం "( or Excuse Me ),"యిది మా కధ" గా కూడా కొన్ని పత్రికలలోనూ పుస్తకాల లోను ఉదహరించడం జరిగింది.. 


ఈ సినిమా పేర్ల గురించి సినీ హాస్య నట చక్రవర్తి మాన్యులు శ్రీ రావికొండల రావు గారి వివరణ

ఈ సినిమాకి మంగళ సూత్రం, ఇది మాకథ, excuse me అని మూడు పేర్లు. మూడు పేర్లు ఎందుకా అంటే నిర్మాత కోన ప్రభాకర్ ఒక పేరు, దర్శకుడు కోట్నెస్ ఒక పేరు, రచయిత సదాశివ బ్రహ్మం ఒక పేరూ సూచించారు. నేను చెప్పినదే ఉండాలి అంటే నేను చెప్పినదే ఉండాలి అని వాదించుకున్నారు. కుదరక మూడు పేర్లూ పేట్టేశారు.
--- రావికొండల రావు - 08.04.2019 సోమవారం



No comments:

Post a Comment