Wednesday, June 13, 2012

యవ్వనం కాటేసింది - 1976


( విడుదల తేది: 23.01.1976 శుక్రవారం )

శ్యాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణంరాజు,మురళీమోహన్,రావు గోపాలరావు,జయచిత్ర,టి.పద్మిని,రత్నకుమారి,

01. అలా అలా నవ్వాలి ఆ నవ్వులోని వెన్నెలన్ని నా జీవితాన - ఎస్.పి. బాలు,కుమారి జయశ్రీ - రచన: దాశరధి
02. ఎరుగని సుఖమే ఎదురుగ నిలిచింది ఏదో కోరిక ఎదలో రగిలింది - పి. సుశీల - రచన: వీటూరి
03. సంసారం ఒక చక్కని వీణ సంతోషం ఒక కమ్మని రాగం - ఎస్.పి. బాలు - రచన: ఉత్పల

                                       ఈ క్రింది పాట అందుబాటులో లేదు 

01. అటు కాలనాగు యిటు వేటకాడు ఎటు దారి లేని ఒక చిన్న లేడి - వాణి జయరాం - రచన: ఉత్పల



No comments:

Post a Comment