Wednesday, June 13, 2012

యమగోల - 1977


(విడుదల తేది:  21.10.1977 శుక్రవారం)
శ్రీ పల్లవీ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: తాతినేని రామారావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,జయప్రద,సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య,నిర్మల,మంజుల,జయమాలిని

01. ఆడవె అందాల సురభామిని  పాడవే కళలన్నీ ఒకటేనని - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
02. ఓలమ్మే తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
03. గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను ఏలూరు నెల్లూరు - పి. సుశీల - రచన: వేటూరి
04. చిలకకొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే - ఎస్.పి.బాలు, పి. సుశీల - రచన: వేటూరి
05. వయసు ముసురుకొస్తున్నది వాన మబ్బులా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
06. సమరానికి నేడే ప్రారంభం యమరాజుకు మూడెను ప్రారబ్ధం - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment