Saturday, June 23, 2012

రామరాజ్యంలో రక్తపాతామా ! - 1976


( విడుదల తేది: 25.06.1976 శుక్రవారం )
పద్మాలయా ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: పర్వతనేని సాంబశివ రావు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: కృష్ణ,గుమ్మడి,జగ్గయ్య,పద్మనాభం,విజయనిర్మల,లత, షీలా,
జయమాలిని,రావు గోపాల రావు

01. ఇవాళ రండీ రేపు రండి ఇలాగే రోజూ వస్తుండడి కన్నుల విందులు - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
02. ఎందుకోసమోచ్చావు తుమ్మెదా నువ్వు ఏమి కోరి వచ్చావు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
03. కన్నులు రెండు పెదవులు రెండు చెంపలు రెండు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
04. ఖబడ్దార్ ఖడేరావ్ సంఘ శత్రులారా ప్రజా ద్రోహులారా - ఎస్.పి. బాలు,రామకృష్ణ - రచన: శ్రీశ్రీ
05. సూదంటు రాయంటి చిన్నోడా నీ చూపు చురకలేస్తోంది - వాణి జయరాం,ఎస్.పి.బాలు - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment