( విడుదల తేది : 14.01.1975 మంగళవారం )
| ||
---|---|---|
కౌముది పిక్చర్స్ వారి దర్శకత్వం: బి.వి. ప్రసాద్ సంగీతం: సత్యం గీత రచన: మల్లెమాల తారాగణం: సత్యనారయణ,రంగనాద్,రాజబాబు,ముక్కామల,జయంతి,ప్రభ, మీనాకుమారి,పండరీబాయి | ||
01. అదే అదే భద్రాచలం ఆర్తుల పాలిటి దివ్య వరం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి 02. అమ్మ మంచిది మనసు మంచిది అంతకన్న అమ్మచెయ్యి - పి. సుశీల, ఎస్. జానకి 03. అమ్మా నాన్నకు పెళ్లి ఎన్నో ఏళ్లకు మళ్ళి తూతూ బాకా ఊదాలి - పి. సుశీల, ఎస్. జానకి బృందం 04. ఇతడు వానిచేత హతుడాయేనను మాట సత్య దూరము (పద్యం) - ఎస్. జానకి 05. ఏమండోయి బావగారు ఎప్పుడోచ్చారు బస్తీనుండి మరదలి పిల్లకు - ఎస్. జానకి 06. ఏమని వేడాలి శరణం ఎవరిని కోరాలి దీపముండి చీకటైతే - ఎస్. జానకి,ఎస్.పి. బాలు 07. గున్నమామిడి గుబురులోన కులుకుతున్నకోయిలమ్మ - ఎస్.పి.బాలు, పి. సుశీల 08. టిక్కు టక్కుల చక్కరబొమ్మా ఎన్ని వగలు నేర్చేవమ్మా - ఎస్.పి. బాలు 09. తొలగే నా సందేహమలఘ చరితా భారమంతా (పద్యం) - ఎస్.పి.బాలు 10. మల్లివిరిసింది పరిమళపు జల్లు కురిసింది ఎన్నో యేళ్లకు మా యింట - ఎస్.పి.బాలు,పి. సుశీల 11. విధి నవ్వింది పగబూనింది విషపు గోళ్ళతో మీటింది - ఎస్.పి. బాలు కోరస్ 12. వెన్నెలరోజు ఇది వెన్నెల రోజు అమావాస్య నాడు వచ్చేపున్నమి రోజు - ఎస్.పి. బాలు, పి. సుశీల |
Saturday, June 23, 2012
రామయతండ్రి - 1975
Labels:
NGH - ర
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment