( విడుదల తేది: 31.03.1976 బుధవారం )
| ||
---|---|---|
అంజలీ పిక్చర్స్ కంబైన్స్ వారి దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు మరియు సి.ఎస్. రావు సంగీతం: పి. ఆదినారాయణ రావు తారాగణం: అక్కినేని,అంజలీదేవి,జయసుధ,కాంచన,మంజుల,ప్రభ | ||
01. అమ్మా రావమ్మా రాజేశ్వరీ రావమ్మా - పిఠాపురం,పి. సుశీల,ఆనంద్,రాజబాబు 02. ఆపొద్దు ఈపొద్దు ఏపొద్దురా ముద్దు మామా సింగా - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం 03. ఆ రేపల్లెలోని గోపాలుడంట ఏ పిల్లనైనా చూస్తె తంటా - రామకృష్ణ 04. ఇద్దరి సందున పవ్వళించి యున్న ఆ యింతి - రామకృష్ణ 05. ఇన్నాళ్ళవలె గాదమ్మా మువ్వగోపాలుడు ఎన్నెన్నో - రామకృష్ణ,పి. సుశీల
06. కేసని మన్నారదాసుడు క కాలు గుణించు ( పద్యం ) - పి. సుశీల
07. చల్లగా నెలకొనవయ్యా తిల్ల గోవిందరాజా చల్లగా నెలకొనవయ్యా - రామకృష్ణ08. చిన్నప్పుడు రతికేళి కలైనప్పుడు కవితలోన ( పద్యం ) - పి. సుశీల 09. జయ జయ గోపాల బాల జయ గోవింద ఆశ్రితపాల - రామకృష్ణ బృందం 11 జాబిలీ చూసేను నిన్ను నన్నుఓలమ్మా నాకెంతో సిగ్గాయే - పి. సుశీల, రామకృష్ణ 12. తాళాన్గు తకధిమి తోం ( జతులు ) - జి. ఆనంద్ 13. నజరానా ఈ నాజూకైన హసీనా మధుడోలా వూగే వేళ - పి. సుశీల, రామకృష్ణ
14. భూతలమున శిభి కర్ణుడు దాతలనే ( పద్యం ) - రామకృష్ణ
15. ముద్దుపెట్టలేనురా నా స్వామీ మోము మోమున జేసి - రామకృష్ణ16. మేలుకో కవిరాజా మేలుకోవయ్యా మేలుకొని మనకవితలు - ఎస్.పి. బాలు,పి. సుశీల 17. యెటువంటి మోహమో గాని ఓ యలనాగ యింతింత - రామకృష్ణ 18. వదరక పో పోవే వాడు ఏల వచ్చినీవద్ద రావద్దనే - రామకృష్ణ 19. విడజాదు బుగ్గంది విరిదండ జడతో కడు సిగ్గు - రామకృష్ణ 20. శ్రీ పతి సుతు బారికి నేనొపలేక నిను వేడితి కోపాలా మా మువ్వ గోపాల - రామకృష్ణ 21. శ్రీమాలినీ మానసామ్బోజనిస్ఠా ( దండకం ) - రామకృష్ణ 22. శ్రీవిజయాయురానటులకే నలరించు గొలుసు ( పద్యం ) - పి. సుశీల 23. సారిమప పమ పమరిమప....ఎందు ఎందని గోవిందా - పి. సుశీల
ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు
01. భామారో శకునములు అడిగితె మువ్వగోపాలుడు - 02. వదలీలె మొని తనకు తానె వదలీనె నీవి - |
Tuesday, June 12, 2012
మహాకవి క్షేత్రయ్య - 1976
Labels:
NGH - మ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment