Tuesday, June 12, 2012

మహా శక్తి - 1980


( విడుదల తేది: 25.01.1980శుక్రవారం )
ఆనంద్ లక్ష్మీఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. శేషగిరి రావు
సంగీతం: సత్యం
తారాగణం: నరసింహరాజు,మాధవి,రాజసులోచన,జ్యోతిలక్ష్మి, జయమాలిని

01. ఇది పావన కళ్యాణ భావన ఇది ప్రణయ దేవతల - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్ - రచన: డా. సినారె
02. గులాబీపువ్వునురా నేను గులాబిపువ్వునురా - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. ఛణఛణమని మువ్వలే స్వరగతులు లయగతులు - పి. సుశీల,ఎస్. జానకి - రచన: డా. సినారె
04. జయమునీయవే జగదేక మాతా అగనిత గుణ చరితా - ఎస్. జానకి బృందం - రచన: వేటూరి
05. పాలించు పరమేశ్వరి మమ్మేలు గౌరీశ్వరి కరుణించవే - పి. సుశీల బృందం - రచన: వేటూరి
06. మహాశక్తి కరుణించవా దయబిక్షను అందించలేవు - ఎస్. జానకి - రచన: డా. సినారె
07. వేళాయే వేళాయరా అభినవమదనా నన్నపగా తగునా - పి. సుశీల - రచన: డా. సినారె



No comments:

Post a Comment