Tuesday, June 12, 2012

మనుషుల౦తా ఒక్కటే - 1976


( విడుదల తేది: 07.04.1976 బుధవారం )
ఆదిత్య చిత్ర వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: ఎన్.టి. రామారావు, జమున, మంజుల,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,రమాప్రభ

01. అనుభవించు రాజా పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ఎవడిదిరా ఈ భూమి ఎవ్వడురా భూస్వామి - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: డా. సినారె
03. తాతా బాగున్నావా ఏం తాతా బాగున్నావా కంగారుగున్నావు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. నిన్నే పెళ్ళాడుతా రాముడు భీముడు రాముని మించిన - పి. సుశీల - రచన: దాసరి
05. పద్మవ్యూహం (వీరాభిమన్యు) - బెనర్జీ దళం - రచన: డా. సినారె
06. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే - ఎస్.పి.బాలు, పి. సుశీల - రచన: కొసరాజు

                                 ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. నేల నీరు గాలి వెలుగు దేవుడే సృష్టి౦చాడు - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment