Saturday, June 23, 2012

రాధాకృష్ణ - 1978


( విడుదల తేది:14.09.1978 గురువారం )

అన్నపూర్ణా కళా నికేతన్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: శోభన్ బాబు, జయప్రద,చలం,రూప, సత్యనారాయణ,సూర్యకాంతం,
అల్లు రామలింగయ్య,రమాప్రభ

01. అప్పుడెప్పు డెప్పుడో చూసాను నిన్నేనా జాంపండు - ఎస్.పి.బాలు, పి. సుశీల - డా. సినారె
02. కట్టేయ్యి నారాజ తాళిబొట్టు నువ్వు - పి. సుశీల,బి. వసంత, ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
03. కన్నె వయసు అమ్మాయిల్లారా వినండి మీరు నా మాట - పి. సుశీల - రచన: కొసరాజు
04. నా పలుకే కీర్తనా కదలికలే నర్తనా మురిపాల వెల్లి మా తెలుగు తల్లి - పి. సుశీల - రచన: వేటూరి
05. నీవలపే బృందావనం నీ పిలుపే మురళీరవం నీలి కెరటాలలో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
06. నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల ఇటు చూడవా మాటడవా - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
07. పదవమ్మ రాధమ్మ బంగారు బొమ్మా మాయమ్మ - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
08. సాగర మధనంలో ఇది మోహిని చేసిన నాట్యం - పి. సుశీల - రచన: వేటూరి



No comments:

Post a Comment