Saturday, June 23, 2012

రాధాకృష్ణ - 1939


( విడుదల తేది: 22.09.1939 శుక్రవారం )
లక్ష్మీ సినీటోన్ వారి
దర్శకత్వం: ఆనంద ప్రసాద్ కాపూర్
సంగీతం: హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి
తారాగణం: స్దానం నరసింహారావు,రాజు,లోకయ్య,పి. సూరిబాబు,లక్ష్మీ దేవి,
రుక్మిణి బాయి,సుబ్బలక్ష్మి

                                  ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు

01. ఆ నవనీత చోరుని మహత్యం కొంచెము చిత్తగించు ( పద్యం ) -
02. ఆదివిష్ణు వవతరించే అఖిల బాధలంతరించే - స్దానం నరసింహారావు
03. ఆనందమాయెగా యెడద భీవిశాల భవ్యశీల - లక్ష్మీ దేవి.లోకయ్య
04. కంసభూప రాజరాజ వందిత చరణా ధీరా -
05. గరుడగమనా కమల నయనా భుజగపతిశయనా -
06. గునయుతా కువలయవినుతా సదమల చరితా - లక్ష్మీ దేవి.లోకయ్య
07. గోకుల రమణీ లోకవినోదినీ రాకాచంద్ర విభావనా - ఇ.ఎన్. నాధన్
08. గోమాలచిమి తల్లీ కోర్కెలీయవే దీనులకు పేదలకు -
09. జో జో జో జో సుజవన శంకర మధుకర చికురా -
10. ధీరసమీరే యమునాతీరె వసతి వనే వనమాలీ - స్దానం నరసింహారావు
11. నందగోప సుకుమారా సుందరాంగ శుభకరా -
12. నిగమ నిలయా నిగమ నిలయా బ్రతికినది రాధ - లక్ష్మీ దేవి
13. పట్టుజిక్కిన తృణావర్తుని మర్దించి ( పద్యం ) - స్దానం నరసింహారావు
14. పసిగాపు జవరాండ్ర ప్రణయ సామ్రాజ్యం ( పద్యం ) - స్దానం నరసింహారావు
15. మంజుతర కుంజతల కేళి సదనే ఇహ విలాస - స్దానం నరసింహారావు
16. మడుపున దాగివీడు పరిమార్చిన జీవుల ( పద్యం ) - లోకయ్య
17. మొరవినవా మృదుభావా గోపాల గుణానందా - లక్ష్మీ దేవి
18. రాధరాదాయెగా నా మణీధామము నాదు - ఇ.ఎన్. నాధన్
19. రాధా సమేతా కృష్ణా నయగుణ నంద కుమారా - స్దానం నరసింహారావు
20. వెలిగించితిని భూమివలయంబు కను విప్ప ( పద్యం ) - ఇ.ఎన్. నాధన్
21. హరిణి సేవింపుమా మనసా హరిణి జేర - స్దానం నరసింహారావు
22. హే నవమోహన్ మూర్తీ ప్రణవాంబర వరవర్తి - లక్ష్మీ దేవి
23. హే మాధవ నీరదశరీర విముక్తి సేయవో యదువీరా - లక్ష్మీ దేవి
24. హే హరే నమో భవహరే పవన జఠరె యదుకిశోరే - స్దానం నరసింహారావు




No comments:

Post a Comment