Tuesday, June 12, 2012

మహాలక్ష్మి- 1980


( విడుదల తేది: 20.02.1980 బుధవారం )
శ్రీకుమారస్వామి ఫిలింస్ వారి
దర్శకత్వం: రాజాచంద్ర
సంగీతం: సత్యం
తారాగణం: శోభన్ బాబు,వాణిశ్రీ,సత్యనారాయణ,ప్రభాకరరెడ్డి,రాజబాబు,సుభాషిణి,రాజసులోచన

01. అల్లరిచేసే ఊహల్లో ఆశలు మెరిసే కన్నుల్లోనీవే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ఇన్నిన్ని కన్నెపూలు నన్నే రమ్మంటే ఏపువ్వు ఎన్నుకోను - ఎస్.పి. బాలు - రచన: డా.సినారె
03. ఈగీతం సంగీతం ఓ చెలీ నా జీవితం నీ నీడలో నా ప్రణయం - ఎస్.పి. బాలు - రచన: డా.సినారె
04. కల కల విరిసే కలువలలోని.. ఈ గీతం సంగీతం( బిట్ ) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. యెన్నెలంతా యేరాయే నిద్దరంతా నీరాయే చలి తలపులు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
06. లోకానికిది మేలుకొలుపు లోకేశ్వరి మేలుకొలుపు - పి. సుశీల బృందం - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment