Saturday, June 23, 2012

రాజాధి రాజు - 1980


( విడుదల తేది: 04.07.1980 శుక్రవారం )
రమా చిత్రా వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: విజయ్ చందర్, నూతన్ ప్రసాద్,సుమలత

01. అర్హత లేని వారికి అధికారం ఇచ్చి - పి. సుశీల - రచన: ?
02. అల్లీబిల్లీ అమ్మాయి అందచందాలున్నాయి ఉన్నవన్నీ - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
03. కొత్త దేవుడండి కొంగోత్త దేవుడండి ఇతడే దిక్కని - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
04. తాగు భాయి తాగు చాంగ్ భళా చాంగు సంతోషం - ఎస్.పి. బాలు బృందం- రచన: ఆరుద్ర
05. దిక్కుల కలకల చుక్కల కిలకిల - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ?
06. రాజ్యము బలము మహిమా నీవే జగము జీవము నీవే - పి. సుశీల- రచన: మోదుకూరి జాన్సన్
07. వచ్చె వచ్చె కొత్త జీవితం - ఎస్.పి. బాలు బృందం- రచన: వేటూరి
08. వచ్చె వచ్చె వచ్చె వచ్చె నాకు యవ్వనం జివ్వు జివ్వు - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
09. శిలువ పైన నీ రక్తము చింది - పి. సుశీల - రచన: మోదుకూరి జాన్సన్



No comments:

Post a Comment