(విడుదల తేది: 21.07.1977 గురువారం)
| ||
---|---|---|
సుగుణా పిక్చర్స్ వారి దర్శకత్వం: వి. మధుసూధన రావు సంగీతం: కె.వి. మహాదేవన్ గీత రచన: ఆత్రేయ తారాగణం: అక్కినేని,వాణిశ్రీ,జగ్గయ్య,కాంచన,విజయలలిత,జయమాలిని,కె.వి. చలం | ||
01. ఏంతో రసికుడు దేవుడు ఎన్ని ఎన్నిరంగులెన్ని సొగసు లిచ్చాడో - పి. సుశీల 02. ఏంతో రసికుడు దేవుడు ఎన్ని ఎన్నిరంగులెన్ని సొగసు లిచ్చాడో - ఎస్.పి. బాలు 03. చంద్రుడు కనబడలేదని వెన్నెల వేరే చోటికి వెళుతుందా - ఎస్.పి.బాలు,పి. సుశీల 04. దేని కోసం వేటాడుతున్నావురా దోరా దేన్నీ కోరి వెతుకాడుతున్నావు - పి. సుశీల 05. నెల్లూరి నెరజాణ నజరైన చినదాన మాపురానా రేపు రానా - ఎస్.పి.బాలు, పి. సుశీల 06. నేలమీది జాబిలి నింగిలోని సిరిమల్లి నా చెలి నెచ్చెలి - ఎస్.పి. బాలు, పి. సుశీల 07. వాయించు ఆదితాళం మెప్పించు నేటి మేళం - ఎస్.పి. బాలు |
Saturday, June 23, 2012
రాజా రమేష్ - 1977
Labels:
NGH - ర
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment