Tuesday, June 12, 2012

మ౦గళ గౌరి - 1980


( విడుదల తేది: 18.10.1980 శనివారం )
స్వామి అయ్యప్ప ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: గిరిధర్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: మురళీ మోహన్, శారద,గిరిజ,మాడా

01. అనురాగదేవత నేడే ఈ మూగ వీణను మీటే - పి. సుశీల, ఎస్.పి. బాలు- రచన: వేటూరి
02. ఓ విధి ఎందుకిలా చేస్తావు (1) - పి. సుశీల - రచన: వేటూరి
03. ఓ విధి ఎందుకిలా చేస్తావు (2) - పి. సుశీల - రచన: వేటూరి
04. ఓ విధి ఎందుకిలా చేస్తావు (2) - జి. ఆనంద్ - రచన: వేటూరి
05. బొబ్బిలి సుబ్బమ్మో సిరి బుగ్గల బుల్లెమ్మో - జి. ఆనంద్, ఎస్.పి. శైలజ, చక్రవర్తి - రచన: వేటూరి
06. శైలకుమారి శివరాణి శరణము నీవే శార్వాణి - పి. సుశీల - రచన: జాలాది



No comments:

Post a Comment