Tuesday, June 12, 2012

మ౦గళ తోరణాలు - 1979


( విడుదల తేది: 28.12.1979 శుక్రవారం)
కృష్ణ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: చంద్రమోహన్, రామేశ్వరి,సత్యనారాయణ

01. ఈడు పెళ్ళంటోంది మూడు ముళ్ళంటోంది తాళి కడితే గాని - పి. సుశీల - రచన: వేటూరి
02. ఉదయమౌతున్నా సంధ్యపడుతున్న కదలదు కాలం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె
03. ఏమైందంటే నే చెప్పలేను ఏమి కాలేదంటే నేనొప్పుకోను - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
04. గుర్రమెక్కి వచ్చాడే కుర్రవాడు మిర్రి మిర్రి చూసాడే వెర్రివాడు - ఎస్. జానకి - రచన: దాసం గోపాలకృష్ణ
05. సందెమెళ్లిపోగానే చందురుడు రాగానే కందిచేను - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాసం గోపాలకృష్ణ



1 comment: