Saturday, June 23, 2012

రుద్రవీణ - 1988


( విడుదల తేది: 04.03.1988 శుక్రవారం )
అంజనా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. బాలచందర్
సంగీతం: ఇళయరాజా
తారాగణం: చిరంజీవి,శోభన,జెమినీ గణేషన్,ప్రసాద్ బాబు,బ్రహ్మానందం

01. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు  - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల
02. చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నల (వాక్యాలు - శ్రీశ్రీ)
03. తరలిరాదా తనే వసంతం తన దరికి రాని వనాల కోసం - ఎస్.పి.బాలు - రచన: సిరివెన్నెల
04. తులసీ దళములచే సంతోషముగా పూజించు - కె.జె. యేసుదాసు
05. నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని - ఎస్.పి. బాలు
06. నీతోనే ఆగేనా సంగీతం బిళహరి బిలహరి అని పిలవకుంటే - కె.జె. యేసుదాసు
07. మానవసేవ ద్రోహమా కళా సేవ కాదన్నా మానవసేవ - కె.జె. యేసుదాసు
08. రండి రండి రండి దయచేయ్యండి తమరిరాక మాకెంతో - మనో,ఎస్.పి. శైలజ
09. లలితప్రియ కమలం విరిసినది కన్నుల కొనలని - కె.జె. యేసుదాసు, చిత్ర



No comments:

Post a Comment