( విడుదల తేది: 24.10.1936 శనివారం ) | ||
---|---|---|
సెలెక్ట్ పిక్చర్స్ సర్క్యుట్ వారి దర్శకత్వం: వి.డి. అమీన్ శబ్దగ్రాహకులు : బి.ఆర్. పటేల్ గీత,పద్య రచన: సంధ్యారం వెంకటేశ్వర్లు తారాగణం: పులిపాటి వెంకటేశ్వర్లు,ఎం. వెంకట జోగారావు, సంధ్యారం వెంకటేశ్వర్లు,కాంచనమాల,నాగరత్నంసురభి కమలాబాయి,హైమవతి..... | ||
- పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. అర్జునాత్మజ దివ్య బాణములు గనగా (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు 02. అస్త్రనిధినటంచు నాదరింతునె నిన్ను అర్జనుండు (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు 03. ఇతని శత్రువుమరుడౌట యెరిగియుండి (పద్యం) - శ్రీహరి 04. కలికి రమ్మని జీరినన్ గౌగలించి (పద్యం) - కాంచనమాల 05. కృష్ణ మురారీ వినుతి జేతు నిను హరి - 06. ఖండ ఖండములుగా చెండెదను కురుకుల కాంతార - పులిపాటి వెంకటేశ్వర్లు 07. గగన వీధిని మబ్బులు గలయుగాదే (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు 08. గురుడు యుద్ధంబునకు వచ్చి కొంత పోరి (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు 09. జయవీరా జయశూరు జయపాండు నరపాల - బృందం 10. తనయా ఇంత దుడుకా మామ యెడల - సురభి కమలాబాయి 11. నా తనయా సుకుమారా ఈ నాటికి నా కోరిక - సురభి కమలాబాయి 12. నీదు కన్గవకెంపును నెగడునేని యీల్గు పదునాల్గు (పద్యం) - మాల్పురి దక్షిణామూర్తి 13. పగతుర మదహరివై సంగ్రామమున జయింపన్ - సురభి కమలాబాయి 14. పరమసాధ్విని మున్ను ద్రౌపదిని సభను (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు 15. ప్రజ్ఞలభిమన్యు డింకను బల్కనేల (పద్యం) - నాగరత్నం 16. ప్రణయనౌకను నిల్పి నీరధిని జేర్చి ముంచిపోయే (పద్యం) - కాంచనమాల 17. ప్రణయమధుర వాంచితంబు ఫలరూపము దాల్చు - కాంచనమాల 18. ప్రాణకాంతా, కనరాదా భవదీయ మృదుమధుర - కాంచనమాల 19. ప్రాణనాధ మీరు నిజంబె పల్కినారు (పద్యం) - కాంచనమాల 20. ప్రాణనాధా పల్క దగునే అన్యమెరుగని నన్నిటు - కాంచనమాల 21. ప్రియా చనుమా అనికిన్ వడిగా సన్నాహ వీరుండవై - కాంచనమాల 22. బధ్రగుణ నీదు తల్లి సుబధ్ర ఆమె (పద్యం) - 23. వనటను బొందనేల వనవాసమునందు (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు 24. వినుము హితమ్ము పాండవులు విక్రమవంతులే (పద్యం) - మాల్పురి దక్షిణామూర్తి 25. శత్రుదుర్ద్యూతమున సర్వ సంపదలన్ (పద్యం) - సురభి కమలాబాయి 26. సంధి గావింపనింతు దుస్సంధుడైన (పద్యం) - చెరువు శివరామశాస్త్రి 27. సకియ సంతనమయ్యే నీ సౌమ్య మూర్తి (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు |
Saturday, August 11, 2012
వీర అభిమన్యు - 1936
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment