( విడుదల తేది: 05.11.1937 శుక్రవారం )
| ||
---|---|---|
అరోరా పిక్చర్స్ వారి దర్శకత్వం: ఆహింద్ర చౌదరి సంగీతం: సత్యనారాయణ మూర్తి గీత రచన: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి తారాగణం: కస్తూరి లక్ష్మీనరసింహారావు,కాంచనమాల,టంగుటూరి సూర్యకుమారి | ||
01. ఒరే మూఢ ఇక నీ వొక్కడవే - రామబ్రహ్మం,వెంకట సుబ్బయ్య,కస్తూరి వెంకట నరసింహా రావు 02. గతించెగా జీవితభాగ్యము ఏవిధి తాళుదున్ - కాంచనమాల 03. ప్రేమ నగరమున గాంచెద సుఖము సంసారము -కాంచనమాల,కస్తూరి వెంకట నరసింహా రావు 04. వరింప వరింప ప్రియ నిశ్చయము భరింప - కాంచనమాల,కస్తూరి వెంకట నరసింహా రావు - అందుబాటులో లేని పాటల వివరాలు- 01. ఆర్తత్రాణపరా రంగా అనవరతాశ్రితరక్షణ దీక్షా - కస్తూరి నరసింహారావు 02. ఆహాహా ఆ పిల్ల ఎవ్వతె వోహో బంగారు పసిమి తళుకు - రామబ్రహ్మం 03. ఏ నవరసగీతికలను పాడునో నా హృది వీణ - కాంచనమాల 04. ఏబ్రసాపడి తోటకేతెంచు నందాక పనిజేయు - కస్తూరి వెంకట నరసింహా రావు 05. కరములు నీ పాద కైంకర్యమును మాని లలితాంగి - కస్తూరి వెంకట నరసింహా రావు 06. కరుణామృతస్యందివిలోకన పాహిమాం రంగా రంగా - బృందం 07. కరుణింపగదవయ్య విపృపయినన్ గాసంత దోసము - కాంచనమాల 08. కాకులు రావిపండ్లు దిని జేర శిలామయదేవమందిరా - వెంకట సుబ్బయ్య 09. గతియేమున్నది నాకు నీ చరణ కైంకర్యము లేకున్న - కస్తూరి వెంకట నరసింహా రావు 10. చాల్ ఛీ ఛీ సిగ్గులేదా నీకు చాలు పొ బొంకులేలా టక్కుజేసి - సరళ,వెంకట కృష్ణయ్య 11. దడదడమని హృదయము దిన నిశము కొట్టుకొనెడి - కాంచనమాల 12. దేవా నాదు హృది జొచ్చితివా ఓహో దేవా - కస్తూరి వెంకట నరసింహా రావు 13. నాధా నీ పదముల కర్పణజేసెద ప్రీతితో గైకొను - కాంచనమాల 14. నాధు కౌగలించునొ నాదు బాహులత - కాంచనమాల,రమణీమణి 15. నీపాదపద్మముల నిరతము గొలిచెద నెనరున బ్రోవవే - బృందం 16. ప్రేమకు ఫలితమిట్లు గలుగునే విరిసి కనుల నింపనాయె - కస్తూరి వెంకట నరసింహా రావు 17. ప్రేమమే ధర్మము- రామబ్రహ్మం,కస్తూరి వెంకట నరసింహరావు,కాంచనమాల 18. భరింప భరింప ప్రియ నిశ్చయము - కాంచనమాల,కస్తూరి వెంకట నరసింహా రావు 19. ముద్దులు పెట్టుకొంటాన్ ఓ పెండ్లమ నా పెండ్లమ - వెంకట కృష్ణయ్య 20. రంగనాధ ప్రభో రావగదేల పిలిచి పిలిచి నే నలసితిన్ - కస్తూరి వెంకట నరసింహా రావు 21. రంగుపిల్లా వేయకుమా పదను చూపు బాణములు - వివరాలు అలభ్యం 22. రతిసుఖసారే గతమభిసారే మదనమనోహర వేషం - రామబ్రహ్మం 23. రూపమున గుంటికాదు కురూపి కాదు వారసతియై - కస్తూరి వెంకట నరసింహా రావు 24. శ్రీహరీ కరుణాసాగరా దీనుల బ్రోవంగన్ భారంబంతయు - బృందం 25. స్మర శాస్త్రంబు పటింపజేతు జలజాక్షధ్యానమున్ మాన్పి - కాంచనమాల 26. స్వామి యేమని విన్నవింతు నతికష్టంబైన నా జన్మ - కాంచనమాల 27. హరిహరి యెంతమాట యెటులాడితివే తరలాయతాక్షి - రమణీమణి |
Saturday, August 11, 2012
విప్రనారాయణ - 1937
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment