( విడుదల తేది :11.01.1947 శనివారం )
| ||
---|---|---|
ఆనంద పిక్చర్స్ వారి దర్శకత్వం: బి.వి. రామానందం సంగీతం: కె. భుజంగ రావు తారాగణం: ఎస్.వి. రంగారావు (తొలి పరిచయం), ఎ.వి. సుబ్బారావు,రావులపర్తి,కుంపట్ల,దాసరి తిలకం,శేషమాంబ,సి. కాంతామణి,దాసరి కోటిరత్నం,అరుణాదేవి..... | ||
- పాటల వివరాలు మాత్రమే - పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. అండజయాన నీవొసగునట్టి సపర్యలు మాకునచ్చే ( పద్యం ) - 02. ఇంత కన్నులుండ తెరునెవ్వరినేడెద భూసురేంద్రా ( పద్యం ) - దాసరి తిలకం 03. ఈ నిరాశా విడరా భువి మనరా చీకటి చనదా వెలుగే రాదా - దాసరి కోటిరత్నం 04. ఈ పాండిత్యము నీకు దక్క మరియెన్దే కంటిమి ( పద్యం ) - 05. ఎందేడెందం కందళించు రహిచే నేకాగ్రతన్ ( పద్యం ) - దాసరి తిలకం 06. ఏరీతి నీవిరహాగ్నివ్యధ సహింపజాలుదునో - దాసరి తిలకం 07. కృష్ణా నీకు వచ్చిందా ... రాలేదండి - దాసరి కోటిరత్నం 08. ఘుమ ఘుమ పరిమళ మొలకా - దాసరి తిలకం బృందం 09. చాల్ బడాయి చాల్ బడాయి చాలును లేవోయి - 10. దానజపాగ్నిహోత్రి పరతంతుడనేని భవ ( పద్యం ) - 11. దొరే స్వరోచి రాజే స్వరోచి జేజేలంటూ ఆడండి - 12. నా ప్రేమసఖా ఇటు రావో ఓ మధురగాయకా వినిపింపుమా - 13. పాడవే కోకిలా ప్రేమగీతము నింపుగా - దాసరి తిలకం 14. ప్రణయ జీవితభగ్న వీణా నినాదమిక వీనులకు వినిపించునా - 15. వారికంటెను నీ మహాత్యంబు ఘనమే ( పద్యం ) - 16. వెలి నెట్టిరే బాడబులు పరాశరుబట్టి దాసకన్యాకేలిత ( పద్యం ) - దాసరి తిలకం |
Saturday, August 11, 2012
వరూధిని - 1946
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment