Saturday, August 11, 2012

వాల్మీకి - 1945


( విడుదల తేది : 14.07.1945 శనివారం )

భామా ఫిల్మ్స్ వారి
దర్శకత్వం:  ఎలియాస్ ఆర్. డంగన్ మరియు ఎం.ఎల్. టాండన్
సంగీతం: మాస్టర్ వేణు
తారాగణం: కుమారి,సి.ఎస్.ఆర్.ఆంజనేయులు,బెల్లంకొండ సుబ్బారావు,
దాసరి కోటి రత్నం.బాలత్రిపుర సుందరి

        - పాటల వివరాలు మాత్రమే - పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. ఉయ్యాల లూగుదాముయ్యాల పూల ఉయ్యాల -
02. ఎంత గొప్పోడివిరా సెంచు ఇంకెవ్వరున్నారురా సెంచు -
03. ఎంత మనోహరమే  ఈ ప్రకృతి ఎంత ప్రేమ మయమే -
04. ఏజాడ వేదుకుదాన ఓ సఖా ఈ జన్మమిక విఫలమే నా - బాలత్రిపుర సుందరి
05. తెలియగ తరమా నీ మాయ దేవ దేవా బ్రహ్మాదులకైన -
06. తొంగిసూస్తావేల సందమామ తొలగిపో తొలగిపో సందమామ -
07. నమో నమో లోకబాంధవా నమో నమస్తే సూర్యనారాయణ -
08. నవ్వవోయి నా రాజ నవ్వవోయి ఏది నవ్వవోయి -
09. భజశ్రీ రాఘవ సీతారాం భవ సంతరణం -
10. మొగలిపూరేకల్లె ముత్యాలకొవల్లె నారింజ పండల్లె -
11. రామ నామమే శ్రీరామ నామమే మధుర మధురమే - బాలత్రిపుర సుందరి
12. శాశ్వతమా ఇది శాశ్వతమా మరుక్షణమేమో తెలియక -
13. సక్కని సుక్కా రావే రావే సక్కేరంటి ముద్దులియ్య రావే -No comments:

Post a Comment