శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపనీ వారి దర్శకత్వం: సి.ఎస్. రావు సంగీతం: హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి మరియు బాబు రావు తారాగణం: కె. రఘురామయ్య, పి. సూరిబాబు,రేలంగి,వంగర, ఎస్. వరలక్ష్మి, శ్రీరంజని జూనియర్,సూర్యకాంతం... | ||
---|---|---|
01. అండపిండవేదోండ సంహతుల నెల్ల గుప్తగతి (పద్యం) - పి. సూరిబాబు 02. అతివరో నన్ను తూచెడు ధనాధుల నీకడ (పద్యం) - కె. రఘురామయ్య 03. అన్నులమిన్నా ఓ అన్నులమిన్నా భీష్మసుత ప్రార్ధన (పద్యం) - కె. రఘురామయ్య 04. ఇక నే గీచిన గీటు దాటనని ఎన్నేసార్లు నాదండ ఇచ్చకములు (పద్యం) - ఎస్. వరలక్ష్మి 05. ఇతని పాదమె సుడి పతితజనావన సారభాగీరధి (పద్యం) - పి. సూరిబాబు 06. ఇదియే పారిజాతము ఇదే నిన్నింతవరకు తోడి (పద్యం) - కె. రఘురామయ్య 07. ఈ లోలాక్షులు నీ ప్రియోత్తమను నన్నీలీల నెన్నేని (పద్యం) - ఎస్. వరలక్ష్మి 08. ఎంత మోస మాహా నాధా ఎంత చేసితౌరా - ఎస్. వరలక్ష్మి 09. ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి (పద్యం) - కె. రఘురామయ్య 10. ఏమి తపంబొనర్చి జనియించివాడనో నేడు (పద్యం) - పి. సూరిబాబు 11. ఏమిది సత్యభామా ఇటులేటికి మంగళసూత్ర (పద్యం) - జిక్కి 12. కస్తూరీకా తిలకమ్ముల పోనాడి ఊర్ద్వపుండ్ర (పద్యం) - కె. రఘురామయ్య 13. కృష్ణా ముకుందా మురారె - పి. సూరిబాబు,ఎస్. వరలక్ష్మి, జిక్కి బృందం 14. గోపాల మాంపాలయా కృపాలయా గోపీ విధేయ - పి. సూరిబాబు 15. జరిగినది జరుగనున్నది జరుగెడునది (పద్యం) - పి. సూరిబాబు 16. జలజాక్షి యిది పారిజాత ప్రసూనంబు నరులకు (పద్యం) - పి. సూరిబాబు 17. తల్లీ తులసీ దయగనుమమ్మా కొల్లగ నిన్నే కొలిచెదమమ్మా - జిక్కి 18. ధనధాన్యాదికములు గని తనిసిన తనియుదురుగాని (పద్యం) - ఎస్. వరలక్ష్మి 19. నందకుమారా పుట్టిన దినంబని నే డతి వైభవంబుగా (పద్యం) - జిక్కి 20. నందగోపాలుడే తనవాడైతే అందని ఫలమున్నదా - ఎస్. వరలక్ష్మి 21. నాధుడే జగన్నాధుడే ఏమనుచు నీవతని - జిక్కి, ఎస్. వరలక్ష్మి 22. నీ మాహత్యం ఒక్కింతయున్ గనక అంగీభూతచేతస్తనై (పద్యం) - ఎస్. వరలక్ష్మి 23. ప్రమదలకూడి మాడగనే వారిమనోగతులెల్ల (పద్యం) - కె. రఘురామయ్య 24. ప్రాణసఖీ నీ ప్రేమ యిదే భావమునే గనవా దాసుని - కె. రఘురామయ్య 25. ఫలమో ఘనరసంబో పత్రమో పుష్పమో కొనుచు (పద్యం) - జిక్కి 26. బలే మంచి చౌకబేరము ఇది సమయము - పి. సూరిబాబు, ఎస్. వరలక్ష్మి బృందం 27. భజ భజ మానస భగవంతం వననిధి వరతనయా కాంతం (1) - పి. సూరిబాబు 28. భజ భజ మానస భగవంతం వననిధి వరతనయా కాంతం (2) - పి. సూరిబాబు 29. భామా యిటుల పలుకతగునే కమనీయ విలాసములచే - కె. రఘురామయ్య 30. మధుర మురళీధరా దేవా గానలోల కనులారగ నిను గన - జిక్కి 31. మీరజాలగలడా నాయానతి వ్రతవిధానమహిమన్ సత్యాపతి - ఎస్. వరలక్ష్మి 32. మెట్టినదినమని సత్యయు బుట్టిన దినమనుచు (పద్యం) - కె. రఘురామయ్య 33. వేదశిఖలపై నిలచు నా పాదయుగళి అట్టి నా (పద్యం) - కె. రఘురామయ్య 34. వేదాల దొంగను వెతికి పట్టెడువేళ మీనమై యెవ్వఁడు (పద్యం) - పి. సూరిబాబు 35. వ్రతములొనర్చు కాలమున వారిరుహాస్యలు శక్తియుక్తి (పద్యం) - ఎస్. వరలక్ష్మి 36. శన్నో మిత్రశ్య౦ వరుణ: శన్నోభవత్పర్యమాన్ (శ్లోకం) - 37. సరసుడ బిగువింక చాలునురా సరసకు నను జేర్చి - పి. సుశీల 38. సర్వేశ్వరుండగు శౌరికింకరు సేయు ధనమున్నది (పద్యం) - పి. సూరిబాబు 39. సూర్యాన్వయాంభోది సుభ్రాంశుడైన సత్రాజిత్తునింట (పద్యం) - పి. సూరిబాబు 40. సేవలు గొంటయే కాని సేవించుయెరుంగ (పద్యం) - పి. సూరిబాబు |
Tuesday, August 14, 2012
శ్రీకృష్ణ తులాభారము - 1955
Labels:
1955,
NGH - శ్రీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment