పద్మినీ పిక్చర్స్ వారి దర్శకత్వం: బి.ఆర్. పంతులు సంగీతం: టి.కె. కుమారస్వామి మరియు బి. గోపాలం తారాగణం: శివాజీ గణేషన్,జెమినీ గణేషన్, పద్మిని,ఎస్. వరలక్ష్మి,వి.కె. రామస్వామి,రాగిణి .... | ||
---|---|---|
01. అందాల బసవన్న వీడే ఎల పందేల వీడు మొనగాడే - ఎస్. జానకి బృందం 02. అందాల సింహం నానంది పందాన గెలువంగ లేరండి - ఎస్. జానకి బృందం 03. ఇంపు సొంపు వెన్నెలే వెలుగునే హృదయమందు మొహములే - ఎస్. జానకి, పి. బి. శ్రీనివాస్ 04. ఓ వీరపాండ్య కట్ట బ్రహ్మన్న వురిపాలై ఒరిగిపోయినావా - మాధవపెద్ది 05. చిన్నరితల్లి నీ చిరునవ్వు చోద్యాల ఏలాటి తాపాలు ఎడమౌనులే - ఎస్. వరలక్ష్మి 06. జక్కమ్మ వేరేది దిక్కమ్మాధైర్యబలమున్న ఘను తొలి బలిగ - మాధవపెద్ది బృందం 07. టక్కు టక్కు టక్కు దడ దడ ఉరుకు ప్రియవదనా - ఎస్.వరలక్ష్మి,ఎస్. జానకి, ఎ.పి. కోమల 08. పసిపిల్లలైనా పాలు త్రాగరురా మన కట్ట బొమ్మ దోర పేరంటే - మాధవపెద్ది బృందం 09. పెళ్లిబండి కట్టుకొని సొమ్ములన్నీ పెట్టుకొని గంతువేసి పోదువటే - మాధవపెద్ది,సుందరమ్మ 10. పోనేలా పోనేలా దయగనవా మోసాల దుస్వప్నం ఇపుడే కన్నా - ఎస్. జానకి 11. ప్రభో కృపాకరా వేల్పు దొరా ప్రీతి పాలించు మా మొరలా - బి. గోపాలం, ఎస్. వరలక్ష్మి 12. శ్రీమంతు పాంచాల కురిచ్చి క్షితినాధా చంద్రా (పద్యం) - మాధవపెద్ది, రాజగోపాల్ 13. సై సైరా కట్టబ్రహ్మన్న నీ పేరు విన్నసర్దార్లె నిదురపొరన్న - మాధవపెద్ది బృందం |
Saturday, August 11, 2012
వీరపాండ్య కట్ట బ్రహ్మన్న- 1959 (డబ్బింగ్ )
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment