Saturday, August 11, 2012

వీరఘటోత్కచ - 1959 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 24.07.1959 శుక్రవారం )
వాడియా బ్రదర్స్ వారి
దర్శకత్వం: బాబూ భాయి మిస్త్రీ
సంగీతం: చిత్రగుప్త మరియు విజయ భాస్కర్
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: వసంత్ రావ్ పహిల్వాన్,మహిపాల్,రాజ్ కుమార్,అనితాగుహ.....

01. ఈ పూలె మైమరగించే అందించెనే మోదం ఎదమీద - పి. సుశీల, ఎ.ఎం. రాజా
02. కనుచూపులె పాడేనో తేనెలు రాలేనా  చెలి పాటలలో తేలి - ఎ.ఎం. రాజా, పి. సుశీల
03. కోరేను చాలా చాలా చలమేలా నీకీ వేళ దరి చేర - కె. జమునారాణి
04. తోటలోని గులాబీ గాలులే సోలిపోయి జగమున సాగేనే - కె. జమునారాణి,పి.బి. శ్రీనివాస్
05. బలశాలివిలే ఇక చాలునులే..చూపించవయ్య నీ దర్పాలు - పి.బి. శ్రీనివాస్
06. యశోదా తనయా కృష్ణయ్యా ఆనంద నిలయా చెంత చేరవయా - పి. సుశీల

                               - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. నయగారాలూరే మాటలాడే అబలపై శరమేసే మనసంతా - పి. సుశీల
02. రాదాయే కరుణా మంద భాగ్యము నేడే రాదాయే - పి. సుశీల



No comments:

Post a Comment