Saturday, August 11, 2012

విరిసిన వెన్నెల - 1961 (డబ్బింగ్)


( విడుదల తేది: 07.12.1961 గురువారం )

చిత్రాలయా వారి
దర్శకత్వం: శ్రీధర్
సంగీతం: ఎ.ఎం. రాజా
గీత రచన: అనిసెట్టి
తారాగణం:  జెమినీ గణేష్, వైజయంతిమాల,తంగవేలు,నంబియార్,వాసంతి....

01. ఓ హో  ఓ హో బేబి రావేల నాతొ బేబి కనువందౌ - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి

                            - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. అందం కోరే మొహం నీదే డెందం చేరే స్నేహం నీదే - ఎ.ఎం. రాజా, ఎస్. జానకి
02. కన్ను కన్ను కలిసేను వింత కోర్కె విరిసెను సౌఖ్యమేదో - ఎ.ఎం. రాజా,పి. సుశీల
03. కలువపూలు బాలల కలవరించే వెన్నెల ఇల మధుర మధుర - పి. సుశీల
04. పారిపోదువా పెంకి పిల్లవా మారు పలుకవా మనసు నీయవా - పి.బి. శ్రీనివాస్
05. ప్రణయం మదినే కలచేనో ప్రియుడే చెలిమి మరచేనో - పి. సుశీల
06. లోకమ్ము హాయిగా ఊయెల లూగె ఊయెలలో చల్లగా హృదయం - జిక్కి



No comments:

Post a Comment