( విడుదల తేది: 28.06.1963 శుక్రవారం )
| ||
---|---|---|
శ్రీ వెంకటరామా ఫిలింస్ వారి దర్శకత్వం: నండూరి నమ్మాళ్వార్ సంగీతం: ఎల్. మల్లేశ్వరరావు తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, జయంతి, రాజనాల | ||
01. ఏలనో నా మది ఏలనో మురిసేనే విరసేనే - ఎస్. జానకి - రచన: గబ్బిట 02. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య (శ్లోకం) - ఘంటసాల - అగస్య కృతం 03. కోతియే అంభోది గుప్పించి లంఘించి (పద్యం) - ఘంటసాల - రచన: మద్దెల పంచనాథo 04. తల్లీ తండ్రీ గురువూ దైవం దశరధరాముడేగా - ఘంటసాల - రచన: గబ్బిట 05. తారకనామా రామా భవతారక నామా రామా - ఘంటసాల - రచన: గబ్బిట 06. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు (పద్యం) - ఎ.పి. కోమల - మూలం: బమ్మెర పోతన 07. నీ నామమే ధ్యానము శ్రీ రామా నీ సేవయే భాగ్యము - ఘంటసాల - రచన: గబ్బిట 08. ప్రాణేశ నీ మంజుభాషలు వినలేని (పద్యం) - ఎ.పి. కోమల - మూలం: బమ్మెర పోతన 09. భండనభీముడు ఆర్తజన భాందవుడు (పద్యం) - ఘంటసాల - దాశరధి శతకం 10. మధుర రాగాలా మందహాసాలా మనసులే - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - రచన: అనిశెట్టి 11. రాముడే రక్షకుండు రఘురాముడే (పద్యం) - ఘంటసాల - రచన: గబ్బిట 12. రావేల రారా ముద్దుల గోపాలా రాగమే చెలుల భోగమై - పి. సుశీల బృందం - రచన: అనిశెట్టి 13. లగ్నంబెల్లి వివాహమున్ గదిసె (పద్యం) - ఎ.పి. కోమల - మూలం: బమ్మెర పోతన 14. వడిగ యేతెంచి నన్ను వివాహమాడి (పద్యం) - ఎ.పి. కోమల - రచన: గబ్బిట 15. శ్రీయుతమూర్తీ ఓ పురషసింహమా (పద్యం) - ఎ.పి. కోమల - మూలం: బమ్మెర పోతన - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. గారాల తనయా ఖగరాజువురా చిన్నారి - ఎస్. జానకి - రచన: గబ్బిట 02. గోపాల కిష్టమ్మ లీల పలుక తరమా - మాధవపెద్ది, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: గబ్బిట 03. జయజయ యదుశేఖరా దేవా - శూలమంగళం రాజ్యలక్ష్మి, ఎ.పి. కోమల 04. దురహంకారమునా భుజబల గర్వమున - కె. రఘురామయ్య - రచన: గబ్బిట 05. ధరసింహాసనమై నభంబుగొడుగై తద్దేవతల్ (పద్యం) - కె. రఘురామయ్య 06. పారావారపరీతభూతలమున్ ప్రఖ్యాతి (పద్యం) - మాధవపెద్ది - రచన: గబ్బిట 07. ప్రణయినీ నీదు మృదుపాదతాడనము (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: గబ్బిట 08. బలరామున్ రిపుభీమున్ నీవెరుగకే (పద్యం) - మాధవపెద్ది - రచన: గబ్బిట 09. మహిత బలవంతుడా గరుత్మంతు డరయ - కె. రఘురామయ్య - రచన: గబ్బిట 10. మాయా మోహమురా మర్మము కనగలరా - కె. రఘురామయ్య - రచన: గబ్బిట 11. రంతుల్ మానుము మర్కటాధమా (పద్యం) - మాధవపెద్ది - రచన: గబ్బిట 12. లీలామానుష వేషములోన తల వంచితివే - కె. రఘురామయ్య - రచన: గబ్బిట 13. శ్రీరామచంద్రా కృపాసాంద్రా (దండకం) - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్ 14. సేమంబేగదా బిడ్డలెల్లరున్ నిను సేవించు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: గబ్బిట 15. హరేరామ హరేరామ రామరామ హరేహరె (స్తోత్రం) - ఘంటసాల 16. హృదయమందారమే సమర్పించు నీకు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: గబ్బిట |
Saturday, July 10, 2021
విష్ణుమాయ - 1963
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment