Friday, July 23, 2021

శివలీలలు - 1967 (డబ్బింగ్)


( విడుదల తేది: 14.03.1967 మంగళవారం )
శ్రీ విజయలక్ష్మి పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎ.పి. నాగరాజన్
సంగీతం: కె.వి. మహాదేవన్ మరియు టి. చలపతిరావు
గీత రచన: శ్రేశ్రే
తారాగణం: శివాజీ గణేషన్,సావిత్రి,దేవిక,టి.ఆర్. మహాలింగం,ముత్తురామన్,నగేష్....

            -ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఏలో ఏలేలో గళ్ళచీర కట్టుకున్న కమ్మనిపిల్లా నీ కళ్ళయందె - పి. సుశీల బృందం
02. ఒకటైతివి రూపున రెండైతివి పోలుపారు కాలముల - పి. లీల
03. ఒకటైపోదామా నేడొకటైపోదామా నయమార - మంగళంపల్లి
04. దేవా మహాదేవా శంభో మహాదేవా శంభో మహాదేవా - పి. సుశీల
05. నిఖిలము నీలీల కరుణాలయా ఈశా నిన్ను సదా నేనే - జయదేవ్
06. పరమార్ధమే జ్గానపరమార్ధమే శివజ్గానపరమార్ధమే - పి. లీల
07. పాటను నేనే భావము నేనే పాటను రుచిగా పాడవచ్చునే - టి.ఎం. సౌందర్ రాజన్
08. ముదితమీద కోరికచే మురిపెములాడి మౌనముగా - పి.బి. శ్రీనివాస్,ఎస్. జానకి



No comments:

Post a Comment