( విడుదల తేది: 12.10.1967 గురువారం )
| ||
---|---|---|
తారాకరామా పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. కామేశ్వరరావు సంగీతం: టి.వి.రాజు పద్యాలు : శ్రీ తిరుపతి వేంకటేశ్వర కవులు రచించిన 'పాండవోద్యోగము' నాటకము నుండి తారాగణం: ఎన్.టి. రామారావు,శోభన్‌బాబు,ముక్కామల,సత్యనారాయణ,నాగయ్య,దేవిక,కాంచన, | ||
01. అదుగో అల్లదుగో కురుక్షేత్రమున కదన దుందుభులు మ్రోగే - ఘంటసాల - రచన: డా. సినారె 02. అలుగటే యెరుంగని మహామహితాత్ముడు అజాత (పద్యం) - ఘంటసాల 03. ఆయుధమున్ ధరింప అనికగ్గముగా ఒకపట్ల ఊరకే (పద్యం) - ఘంటసాల 04. ఆలునుబిడ్డలేడ్వ నృపులాలములో కడతేరక ఎల్ల (పద్యం) - ఘంటసాల 05. ఈ శిరోజముల్ చేపట్టి ఈడ్చినట్టి ద్రోహి చెయ్యి (పద్యం) - ఎస్. వరలక్ష్మి 06. ఊరక చూచు చుండుమనుట ఒప్పిత గాని (పద్యం) - ఘంటసాల 07. ఎక్కడినుండి రాక ఇటకు ఎల్లరున్ సుఖులే కదా (పద్యం) - ఘంటసాల 08. ఏమో మొ అవుతుంది ఎగిసి ఎగిసి పోతుంది - పి. సుశీల - రచన: డా. సినారె 09. ఐనను పోయిరావలయు హస్తినకు అచట సంధి (పద్యం) - ఘంటసాల 10. ఒక్కనిచేసి నన్నిచట ఉక్కడగింపదలంచినావే ( పద్యం ) - ఘంటసాల 11. కులమా గోత్రామా విద్యాకలితుడా ( పద్యం ) - పిఠాపురం - రచన: సముద్రాల సీనియర్ 12. కూడున్ గుడ్డయొసంగి బ్రొచు విభున్‌నొక్కండెవరొ ( పద్యం ) - పిఠాపురం 13. కృష్ణా గోవిందా ద్వారకావాసా కృష్ణా ( పద్యం ) - ఎస్.వరలక్ష్మి - రచన: సముద్రాల సీనియర్ 14. కేశవా నారాయణ గోవిందా మాధవా ( స్తుతి బిట్ ) - పి. లీల 15. కౌరవ పాండవుల్ పెనుగుకాలము చేరువయయ్యె ( పద్యం ) - మాధవపెద్ది 16. చిలుకుల కొలికిని చూడు నీ కళలకు సరిపడు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె 17. చెల్లియో చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్ (పద్యం) - ఘంటసాల 18. జగములనేలే గోపాలుడే నా సిగలో పూవౌను ఈనాడే - ఘంటసాల,.పి. సుశీల - రచన: డా. సినారె 19. జయహే కృష్ణావతారా నంద - ఘంటసాల,పి. లీల,సరోజిని,స్వర్ణలత - రచన: సముద్రాల సీనియర్ 20. జెండాపై కపిరాజు ముందు శితవాజిశ్రేణియన్ పూన్చి ( పద్యం ) - ఘంటసాల 21. నందకుమారా యుద్ధమున నా రధమున వసింపు ( పద్యం ) - ఎ.వి. రాఘవులు 22. తనయుల వినిచెదవో ఈ తనయులతో ఏమి అని ( పద్యం ) - ఘంటసాల 23. తనువుతో కలుగు భాంధవ్యమ్ములెల్ల (గీత బోధ) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 24. నిదువోచుంటివో లేక బెదరి పల్కుచుంటివో ( పద్యం ) - ఘంటసాల 25. నీ తమ్ముని కొడకులు సగపాలిమ్మనిరి అటు ( పద్యం ) - ఘంటసాల 26. నీచరణ కమలాల నీడయే చాలు ఎందుకో - ఘంటసాల,పి.లీల,పి. సుశీల - రచన: డా. సినారె 27. నీమధుమురళీ గానమున నా మనమూ బృందావనము - పి.లీల 28. నేతాళలేనే ఓ చెలియా నే తాళలేనే ఓ చెలియా - ఘంటసాల 29. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ( శ్లోకం ) - ఘంటసాల 30. పాండవ పక్షపాతం భవన్మతం మరణించెగాక ( పద్యం ) - మాధవపెద్ది 31. బకునిన్ చంపితి రూపుమాపితి హిడింబ సోదరు ( పద్యం ) - మాధవపెద్ది 32. బావా ఎప్పుడు వచ్చితీవు సుఖులే భ్రాతల్ సుతుల్ ( పద్యం ) - ఘంటసాల 33. బావా ముందుగ వచ్చితీవు మునుముందుగ అర్జును ( పద్యం ) - ఘంటసాల 34. మీరంబోకుము పొలుమాటలు అనికిన్ మీరాజు ( పద్యం ) - పిఠాపురం 35. మేఘశ్యామం పీతసంసేయ వాసం ( శ్లోకం ) - ఘంటసాల 36. విన్నారా విన్నారా వన్నెల కృష్ణుని వరాల పాటలు - పి.లీల బృందం - రచన: డా. సినారె 37. శృంగారరస సర్వస్వం శిఖిపించ విభూషణం ( శ్లోకం ) - ఘంటసాల - సముద్రాల సీనియర్ 38. సంతోషంబున సంధి సేయుదురే వస్త్రంబూర్చుచో ( పద్యం ) - ఘంటసాల 39. సమరము చేయరే బలము చాలిన నల్వురు ( పద్యం ) - మాధవపెద్ది 40. సేవా ధర్మము సూత ధర్మమును రాసీభూతమై ( పద్యం ) - ఘంటసాల |
Friday, July 23, 2021
శ్రీ కృష్ణావతారం - 1967
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment