Tuesday, August 14, 2012

శ్రీకృష్ణ దేవరాయలు - 1971 (డబ్బింగ్)


( విడుదల తేది: 12.11.1971 శుక్రవారం )
పద్మినీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి.ఆర్. పంతులు
సంగీతం: టి.జి. లింగప్ప
గీత రచన: రాజశ్రీ
తారాగణం: రాజ్ కుమార్,బి.ఆర్. పంతులు,ఆర్. నాగేంద్రరావు,భారతి,జయంతి,యం.వి. రాజమ్మ....

                     - ఈ క్రింది పాటలు,  పద్యం  వివరాలు మాత్రమే - 

01. అఖిల శస్త్రాస్ర సమర విద్యా ప్రకర్ష దీక్షను నేర్పి (పద్యం) -
02. కదలరా సోదరా విజయనగర సామ్రాజ్య విజయపతాక - పిఠాపురం బృందం
03. కృష్ణా శ్రీకర లోకప్రియా నీ నవరస చరితములే చిత్రము - పి.లీల,ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్
04. ఖానా పీనా మౌజ్ వుడానా యహీ హమారా కాం - ఎస్. జానకి
05. చిన్నారి సుకుమారి లావణ్యరాశి మారాజ్య మేలేటి - ఎస్. జానకి,ఎ.పి. కోమల
06. జోహారు కృష్ణరాయా జోహారు ఆంధ్రభోజా ధీరకులశేఖరా - పిఠాపురం బృందం
07. తిరుపతి గిరివాసా శ్రీ వెంకటేశా శ్రితలోక పరిపాల - ఎస్. జానకి, బి. వసంత, పి.బి. శ్రీనివాస్
08. పలు జన్మలా పుణ్యములే ఈ ప్రేమ సంపదలే - పి. బి. శ్రీనివాస్, ఎస్. జానకి
09. శరణు విరూపాక్ష శశి శేఖరా పంపావతీ ప్రణయ పరమేశ్వరా - ఎస్. జానకి



No comments:

Post a Comment