Sunday, August 12, 2012

శబాష్ వదినా - 1972


( విడుదల తేది: 26.01.1972 బుధవారం )
శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎం. మల్లికార్జునరావు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: హరనాద్,కె.ఆర్. విజయ,కృష్ణంరాజు, రాజబాబు,అనిత,రమాప్రభ,మాలతి....

01. అమ్మారో మాయమ్మ గౌరమ్మానీవు ఆదిశక్తివి - ఎల్.ఆర్. ఈశ్వరి, బి. వసంత - రచన: కొసరాజు
02. కలకాలం వెలగాలి అనురాగ దీపమూ కళకళలాడాలి - పి. సుశీల - రచన: ఆత్రేయ
03. యేమి భోగమేమి భాగ్యము నాసామిరంగ పండింది - ఎల్.ఆర్. ఈశ్వరి, బి. వసంత - రచన: దాశరధి
04. వెచ్చవెచ్చని నీ ఒడిలో కమ్మ కమ్మని కధలెన్నో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: ఆత్రేయ


No comments:

Post a Comment