Sunday, August 12, 2012

శాంతి - 1952


( విడుదల తేది:  15.02.1952 - శుక్రవారం )
వినోదా వారి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: డా. సుబ్బారావు,రామచంద్రకాశ్యప,పేకేటి,చంద్రకుమారి,సావిత్రి,హేమలత.కృష్ణవేణి...

01. ఆకులే మర్రాకులే ఈనాడు ఆధారమా ఆదిదేవుడు అల్లనాడు -
02. ఆహా నేటికి నాపై జాలి చూపె నా స్వామి - ఆర్. బాలసరస్వతీ దేవి
03. ఊగుదునే వూయేలా రివ్వున పైకెగసి  తూగుటూయేల - ఆర్. బాలసరస్వతీ దేవి

                                 - ఈ క్రింది  పాటలు అందుబాటులో లేవు - 

01. ఇటులేనా నా రాత ఎటు కన్నా మసకేనా బ్రతుకు ఎడారి -
02. ఈ పెళ్లివారు ఎట దాపురమైనారు మాపాలిట పడినారు -
03. ఓ వరాల బాబయ్య మా మోరలు వినవయ్యా కూటికిలేని -
04. టాం టాం చేరుకుంటాం వుంటాం చీలిపోతుంటాం -
05. మీసరి సమానులే మరి లేరు ఏ దేశములోన  ఏ జగాన -
06. శాంతి శాంతి శాంతి ఏది శాంతి ఎక్కడ శాంతి ఎప్పుడు మనకు శాంతి -
07. శ్రీగోపాలా రాదాలోల శ్రితజనపాలా (బుర్రకధ) -No comments:

Post a Comment