Tuesday, August 14, 2012

శ్రీరామాంజనేయ యుద్ధం - 1975


( విడుదల తేది : 10.01.1975 శుక్రవారం )
శ్రీలక్ష్మీనారాయణ ఫిలింస్ వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహాదేవన్
పద్య రచన: గబ్బిట వెంకటరావు
తారాగణం: ఎన్.టి. రామారావు,అర్జా జనార్ధనరావు,కాంతారావు,బి.సరోజాదేవి,జయంతి,రాజశ్రీ...
01. అంతటి శౌర్యవంతులు మహాబలశాలి వాలి (పద్యం ) - ఎస్.పి. బాలు
02. అభయమిచ్చినవెనక కాదనడు హనుమ ప్రతిన వీడడు (పద్యం) - మంగళంపల్లి
03. అమరాధీశ మహేశ్వర ప్రముఖులే ఆలంబులో నిల్వ (పద్యం) - మాధవపెద్ది
04. అమ్మా పార్వతీ ఈ ఉపీక్ష తగదమ్మా సాటి ఇల్లాలి (పద్యం) - బి. వసంత
05. అరయవైతివి మనకు గలట్టి కూర్మి కాంచవైతివి (పద్యం) - ఎస్.పి. బాలు
06. ఆడితప్పుటకంటే అఘము లేదనిగదా సర్వమిచ్చెను (పద్యం) - మాధవపెద్ది
07. కరుణాలోలా నారాయణా శ్రితజనపాలా దీనావనా (1) - మంగళంపల్లి - రచన: గబ్బిట
08. కరుణాలోలా నారాయణా శ్రితజనపాలా దీనావనా (2) - మంగళంపల్లి - రచన: గబ్బిట
09. కరుణాలోలా నారాయణా శ్రితజనపాలా దీనావనా (3) - మంగళంపల్లి - రచన: గబ్బిట
10. క్షేమంబేకద ఆంజనేయునకు సుగ్రీవాదులున్ (పద్యం) - ఎస్.పి. బాలు
11. గజ్జె లందెలు ఘల్లు ఘల్లున కౌసల్య అంకసీమను (పద్యం) - మాధవపెద్ది
12. గురునాజ్ఞ నెపమున తరుణి యంచెంఛక అల తాటకిని (పద్యం) - మాధవపెద్ది
13. ఘోటక బ్రహ్మచారికి కోర్కె యేల మర్కటుండగు నాకు (పద్యం) - మాధవపెద్ది
14. త్రిజగన్నుత శౌర్యరమాల రామా  (పద్యం) - మాధవపెద్ది
15. ధర్మము ధర్మమటంచి వృధా వ్యధచెందుట మానుమొయి (పద్యం) - ఎస్.పి. బాలు
16. ధారుణి ఎల్లడన్ విలయతాండవమాడు అధర్మమున్ (పద్యం) - ఎస్.పి. బాలు
17. నీలకంధర ఫాల నేత్రాగ్నికీలల నెదిరించి నిలిచిన (పద్యం) - ఎస్.పి. బాలు
18. బాహు బలశాలి నన్న దర్పంబు కాదు మదిని శ్రీరామ (పద్యం) - మాధవపెద్ది
19. భండన భీముడు ఆర్తజన బాంధవుడు (పద్యం) - మాధవపెద్ది
20. భీకరమౌ శ్రీరామబాణం తిరుగులేని అస్త్రం - పి. సుశీల, బి. వసంత - రచన: ఆరుద్ర
21. భీషణంమౌ శ్రీరామ శపధం వీడదు ధర్మపధం - పి. సుశీల, బి. వసంత - రచన: ఆరుద్ర
22. మేలుకో శ్రీరామ మేలుకో రఘురామ మేలుకొని - మంగళంపల్లి, పి. లీల బృందం - రచన: దాశరధి
23. రామ నీల మేఘశ్యామా కోదండరామా రఘుకులాబ్ది - కె. రఘురామయ్య బృందం - రచన: గబ్బిట
24. రామా సుగుణధామా రఘుకులాంభుది సోమా (పద్యం) - పి.బి. శ్రీనివాస్
25. రారా ఓ రాజా రారా ఓ రాజా చలచల్లని దినరాజా - ఎస్. జానకి - రచన: డా. సినారె
26. వగచి శరణన్నవాడు నీ భక్తవరుడు బ్రోవ (పద్యం) - ఎం.ఎస్. రామారావు
27. వచ్చింది వచ్చింది రామరాజ్యం శ్రీరామయ్య  - మాధవపెద్ది,బి.వసంత బృందం - రచన: కొసరాజు
28. వినోదాల కోసం ఈ జీవితం విలాసాల కోసం ఈ యవ్వనం - పి. సుశీల బృందం - రచన: దాశరధి
29. శరణము నీవే శ్రీరామా పావన నామా రఘురామా - ఎం.ఎస్. రామారావు
30. శరణార్ది సుగ్రీవు సాహచర్య మొనర్చినీ వేడుకోలు మన్నించు (పద్యం) - ఎస్.పి. బాలు
31. శ్రీకరమౌ  శ్రీరామనామం జీవామృతసారం - పి. సుశీల, బి. వసంత - రచన: ఆరుద్ర
32. శ్రీమన్మహావిష్ణు దేవా అమేయ ప్రభావా (దండకం ) - మాధవపెద్ది - రచన: గబ్బిట
33. శ్రీయుతమౌ శ్రీరామ పాదం శ్రితజన మందారం - పి. సుశీల, బి. వసంత - రచన: ఆరుద్ర
34. శ్రీరఘురామ చారు తులసీదళధామ (పద్యం) - మాధవపెద్ది
35. సర్వేశ్వరుండగు జానకీరాముని చరణా౦బుజములే (పద్యం) - మాధవపెద్ది
36. సాకేత సార్వభౌమా శరణు శరణయా జానకి రామా - కె. రఘురామయ్య - రచన: గబ్బిట
37. సీతమ్మజాడ మీ చెవినివేయ అంభోధి తృటికాలమందు (పద్యం) - మాధవపెద్దిNo comments:

Post a Comment