Tuesday, August 14, 2012

శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ - 1976


( విడుదల తేది: 20.02.1976 శుక్రవారం )
విజయా పిక్చర్స్ వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
తారాగణం: కృష్ణ,జయప్రద,పద్మనాభం,జగ్గయ్య,జి. వరలక్ష్మి,రమాప్రభ,కాంతారావు,
అల్లు రామలింగయ్య....

01. ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట అప్సరలే పేరంటాళ్ళు - పి. సుశీల - రచన: దాశరధి
02. ఏటిగట్టు పోలేరమ్మా నిన్ను ఏటేట కొలిచేవమ్మో - ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
03. ఏమని పిలువనురా నిను నే ఏవిధి కోలువనురా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాశరధి
04. నాపేరు బికారి నా దారి ఎడారి మనసైన చోట మజిలి - ఎస్.పి. బాలు - రచన: దేవులపల్లి
05. రాకోయి అనుకొని అతిధి కాకి చేత కబురైన పంపక - పి. సుశీల - రచన: పాలగుమ్మి పద్మరాజు


No comments:

Post a Comment