Friday, August 10, 2012

వేములవాడ భీమకవి - 1976



( విడుదల తేది: 08.01.1976 గురువారం )
రామకృష్ణ సినీ స్టూడియోస్ వారి
దర్శకత్వం: డి. యోగానంద్
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు,బాలకృష్ణ,జానకి,సత్యనారాయణ,కాంతారావు,విజయలలిత,గిరిజ

01. అనుకుంటున్నాను నేననుకుంటన్నాను - రామకృష్ణ, పి. సుశీల - రచన: కొసరాజు
02. చందమామ నీతోటి పందెం వేసి మాబ్బుల్లో దాగింది - పి. సుశీల - రచన: కొసరాజు
03. చిలకల కొలికినిరా నీ చేతిలో చిక్కనురా - పి. సుశీల - రచన: కొసరాజు
04. జగదీశా పాహి పరమేశా కాపాడరా తండ్రి భీమేశా - రమేష్ - రచన: సముద్రాల జూనియర్
05. యీశానా నేను నీదాన గిరిజా రమణా భవ బంధ - ఎస్. జానకి - రచన: సముద్రాల జూనియర్
06. రాజా కళింగ గంగు ( యక్ష గానము) - మాధవపెద్ది, తులసీదాస్ బృందం - రచన: కొసరాజు
07. లేరా లేరా నిద్దుర లేరా ఓరి తెలుగుబిడ్డా (బుర్రకధ) - పి. సుశీల బృందం - రచన: కొసరాజు
08. సైరా మగాడ సై సై సైర  మగాడ సై - పి. సుశీల - రచన: కొసరాజు

                                            పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు

                                        ఈ క్రింది పద్యాలు అందుబాటులో లేవు

01. అనీతాభ్యు పదాన శృంఖల పాదాభ్యా ( పద్యం ) - రమేష్  - రచన: వేములవాడ భీమకవి
02. ఘనుడన్ వేములవాడ వంశ ( పద్యం ) - రమేష్  - రచన: వేములవాడ భీమకవి
03. రాము నమోఘ బాణమును రాజశిఖామణి ( పద్యం ) - రమేష్  - రచన: వేములవాడ భీమకవి
04. వేములవాడ భీమకవి వేగమే జూచి ( పద్యం ) - రమేష్  - రచన: వేములవాడ భీమకవి
05. వేయి గజంబులుండ బదివేల తురంగము ( పద్యం ) - రమేష్  - రచన: వేములవాడ భీమకవి
06. శంభు వరప్రసాద కవి సంఘవరేణ్యు ( పద్యం ) - రమేష్  - రచన: వేములవాడ భీమకవి
07. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయాం  తాం - రమేష్ - సాంప్రదాయం
08. హయమది సీత పోతవసుదాడిపు ( పద్యం ) - రమేష్  - రచన: వేములవాడ భీమకవి



No comments:

Post a Comment