Friday, August 10, 2012

వధూవరులు - 1976


( విడుదల తేది: 10.09.1976 శుక్రవారం )
సంస్థ: చిత్రభాను ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎన్.డి. విజయబాబు
సంగీతం: మాస్టర్ వేణు
తారాగణం: గిరిబాబు,భారతి,చంద్రమోహన్, అంజలీ దేవి

01. అందాల విందు చేయు బాల నీ ముద్దు బాల చల్లని వేళ - ఎస్. జానకి
02. ఎక్కడున్నావో చెలీ అలనాటి నా జాబిలి ఎక్కడున్నావో - ఎస్.పి. బాలు కోరస్
03. ఓంకారం బీజసంయుక్తం నిత్యం (శ్లోకం) - రామకృష్ణ
04. చేయి చేయి కలిసింది ఇక మనసు మనసు కలవాలి - రామకృష్ణ, బి. వసంత బృందం
05. వాలు చూపులో తేలి వలపు కైపులో తూలి ఈ గులాబిపై వాలి - ఎల్.ఆర్. ఈశ్వరి
                 


No comments:

Post a Comment